Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీకి మరో రూ.11 లక్షల కోట్ల పెట్టుబడులు!

Sai Nath Nov 11, 2026 4:27 PM అమరావతిGeneral
Add as a preferred source on Google
 ఏపీకి మరో రూ.11 లక్షల కోట్ల పెట్టుబడులు! - Ushodayam
విశాఖపట్నంలో జరగనున్న పెట్టుబడుల సదస్సు ద్వారా ఏపీకి మరో రూ.11 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని కూటమి నేతలు తెలిపారు. ఈ సదస్సులో 160 అవగాహన ఒప్పందాలు చేసుకోనున్నట్లు, 58 దేశాల ప్రతినిధులు పాల్గొంటారని మంత్రి డీఎస్‌బీవీ స్వామి వెల్లడించారు. 400కుపైగా బిజినెస్‌ టు బిజినెస్‌ సమావేశాలు జరగనున్నాయి.

Comments

G
Loading comments...