Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీకి భారీ పెట్టుబడులు: లోకేష్

Anuroop Nov 13, 2026 9:51 AM విశాఖపట్నంGeneral
Add as a preferred source on Google
ఏపీకి భారీ పెట్టుబడులు: లోకేష్ - Ushodayam
విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో పారిశ్రామిక దిగ్గజాలు తమ ప్రధాన కార్యాలయాలను ఏపీకి తరలించాలని మంత్రి నారా లోకేష్ కోరారు. రాష్ట్రంలోని 3S విధానాన్ని వివరించారు. జూన్‌ 2024 నుంచి రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు రాగా, రూ.17.2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని, వీటి ద్వారా 12.7 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు.

Comments

G
Loading comments...