వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ఏపీ సహా మూడు రాష్ట్రాల్లో ఈవెనింగ్ కోర్టులు!

దేశంలో పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆంధ్రప్రదేశ్, దిల్లీ, బిహార్‌లో ఈవెనింగ్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ వెల్లడించారు.
ప్రస్తుతం పనిచేస్తున్న కోర్టుల వేళలను సాయంత్రం వరకు పొడిగించి అదనపు సమయంలో పెండింగ్ కేసులనే విచారించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
Comments
Loading comments...
