Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్‌పో, 2 రోజు స్టాళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే

Follow Ushodayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 12, 2026 6:53 PM విశాఖపట్నంGeneral
ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్‌పో, 2 రోజు స్టాళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే - Ushodayam
ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎంవీపీ కాలనీ, గాదిరాజు ప్యాలెస్‌లో నిర్వహిస్తున్న బిజినెస్ ఎక్స్‌పో–2026 రెండవ రోజు సెషన్‌ను విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మల్యే శ్రీ గణబాబు గారు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం ఆయన ఎక్స్‌పో ప్రాంగణంలోని వివిధ వాణిజ్య, పారిశ్రామిక స్టాళ్లను సందర్శించి ప్రదర్శనలోని వస్తువులను ఉత్పత్తులను పరిశీలించారు

Comments

G
Loading comments...