వార్తలకు తిరిగి వెళ్లండి
ఏనుమాముల మార్కెట్‌లో కొనుగోళ్లు బంద్
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేశారు. వ్యాపారి లింగారెడ్డికి మద్దతుగా వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ నిర్ణయం తీసుకుంది.
కలెక్టర్ ఆదేశాలున్నప్పటికీ కొనుగోళ్లు నిలిపివేయడం చర్చనీయాంశంగా మారింది. నోటీసులపై అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Comments
Loading comments...
