Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏనుగు విగ్రహం మధ్యలో ఇరకాటం

Rudhira Nov 23, 2026 1:18 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంటక్ మా నర్మదా ఆలయ ప్రాంగణంలో ఓ భక్తుడు ఏనుగు విగ్రహం మధ్య నుంచి వెళ్లేందుకు ప్రయత్నించి ఇరుక్కుపోయాడు. బయటకు వచ్చేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. చివరకు ఎలాగోలా బయటపడటంతో అక్కడివారు ఆశ్చర్యపోయారు.

Comments

G
Loading comments...