Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏనుగు దాడి... బయటపడిన బైకర్

Anuroop Nov 12, 2026 2:20 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
ఏనుగు దాడి... బయటపడిన బైకర్ - Ushodayam
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌-డెహ్రాడూన్‌ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున అడవి ఏనుగు బైకర్‌పై దాడి చేసింది. నేపాలీ ఫామ్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో అతడి కడుపు, ఛాతీపై ఏనుగు పలుమార్లు తొక్కింది. అయితే, ప్రమాదకర పరిస్థితుల్లోనూ బైకర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Comments

G
Loading comments...