వార్తలకు తిరిగి వెళ్లండి
ఏలూరులో 173 పంచాయతీలకు ఎన్నికలు

ఏలూరు జిల్లాలో మూడో విడతలో 8 మండలాల పరిధిలోని 173 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 1,828 వార్డు సభ్యుల స్థానాల కోసం 1,844 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
నవంబర్ 21న నోటిఫికేషన్ విడుదల చేసి, 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 24న పరిశీలన, 25న అప్పీళ్లు, 26లోగా పరిష్కారం, 27న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది.
Comments
Loading comments...
