Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం

Anuroop Nov 10, 2026 3:21 PM ఏలూరుGeneral
Add as a preferred source on Google
ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం - Ushodayam
ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం నాళ్లవరం పంచాయతీ పరిధిలో పెద్దపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. కరాటం బ్రహ్మయ్యకు చెందిన ఆవు, రెండు దూడలను పులి వేటాడి చంపినట్లు సమాచారం. ఈ ఘటనతో అప్రమత్తమైన అటవీ అధికారులు గ్రామస్థులకు హెచ్చరికలు జారీ చేశారు. పులి సంచారం నేపథ్యంలో ఎవరూ అడవిలోకి వెళ్లవద్దని సూచించారు.

Comments

G
Loading comments...