Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామంలోకి పులి.. తెలంగాణ వైపు కదలికలు

Kiran Nov 16, 2026 10:14 AM ఏలూరుGeneral
Add as a preferred source on Google
గ్రామంలోకి పులి.. తెలంగాణ వైపు కదలికలు - Ushodayam
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి గ్రామంలో పులి సంచారం కలకలం రేపింది. కారు సమీపంలో పులి కదలికలను సీసీటీవీ కెమెరాలు రికార్డు చేశాయి. పులి తెలంగాణ సరిహద్దు వైపు వెళ్తున్నట్లు గుర్తించిన అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. స్థానికులకు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

Comments

G
Loading comments...