Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏళ్లుగా నిలిచిన పంచాయతీ భవన నిర్మాణం

Kiran Nov 12, 2026 9:52 AM జోగులాంబ గద్వాల్ General
Add as a preferred source on Google
ఏళ్లుగా నిలిచిన పంచాయతీ భవన నిర్మాణం - Ushodayam
గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం సాసనూలులో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం ఏళ్లుగా నిలిచిపోయింది. గతంలో పలుమార్లు వార్తలు ప్రచురితమైనా అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజాధనంతో చేపట్టిన పనిని అసంపూర్తిగా వదిలేసిన కాంట్రాక్టర్ లైసెన్స్‌ను రద్దు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...