వార్తలకు తిరిగి వెళ్లండి
ఏజెంట్ మోసం.. మలేసియాలో జైలు

ఉద్యోగం కోసం మలేసియా వెళ్లిన తాడ్వాయి మండలం అజ్జపల్లి గ్రామానికి చెందిన సురేష్ ఏజెంట్ మోసానికి గురై జైలు పాలయ్యాడు. కంపెనీ వీసా పేరుతో రూ.1.40 లక్షలు తీసుకున్న ఏజెంట్ టూరిస్ట్ వీసాపై పంపడంతో అక్కడి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
గత నాలుగు నెలలుగా జైల్లో ఉన్న భర్తను విడిపించేందుకు భార్య మౌనిక బంగారు ఆభరణాలు తాకట్టుపెట్టి డబ్బులు చెల్లించినా ఫలితం లేకపోయింది.
Comments
Loading comments...
