Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేటలో 17 పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు

Anuroop Nov 12, 2026 3:47 PM నెల్లూరుGeneral
Add as a preferred source on Google
పేటలో 17 పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు - Ushodayam
ఆత్మకూరు డివిజన్‌లోని 9 మండలాల్లో ఈ నెల 29న పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏఎస్ పేట మండలంలోని 17 పంచాయతీలకు గ్రామాల వారీగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. బీసీలకు 5 (మహిళలు 2, జనరల్ 3), ఎస్సీలకు 3 (జనరల్ 2, మహిళ 1), ఎస్టీలకు 1 (జనరల్), అన్‌రిజర్వుడ్‌కు 8 (జనరల్ 4, మహిళలు 4) స్థానాలు కేటాయించారు.

Comments

G
Loading comments...