వార్తలకు తిరిగి వెళ్లండి
ఏఐతో న్యాయవ్యవస్థలో భారీ మార్పులు: జస్టిస్

సమాజంలో మార్పులు, ఏఐ ప్రభావంతో భవిష్యత్తులో న్యాయవ్యవస్థ, కేసుల స్వభావం మారనున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ అన్నారు. మారుతున్న సవాళ్లకు న్యాయవిద్యార్థులు, న్యాయవాదులు సిద్ధం కావాలని సూచించారు.
హైదరాబాద్‌లో జరిగిన క్లియా అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. ఏఐని నియంత్రించే సరైన వ్యవస్థ ఇంకా లేదని, న్యాయవిద్యలో నాణ్యతపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
Comments
Loading comments...
