వార్తలకు తిరిగి వెళ్లండి
ఏఐసీసీలో కీలక మార్పులు.. రాష్ట్రాలకు కొత్త కార్యదర్శులు

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కమిటీలో కీలక మార్పులు చేపట్టారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, విభాగాలకు నేతలకు బాధ్యతలు అప్పగిస్తూ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గురువారం ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణకు సచిన్ సావంత్, సైమన్ అలెక్స్‌లను, ఏపీకి సెంథమిళ్ అరసు, వి. శంకర్‌లను కార్యదర్శులుగా నియమించారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పార్టీ తెలిపింది.
Comments
Loading comments...
