వార్తలకు తిరిగి వెళ్లండి
ఏఐకేఎస్ మహాసభలను జయప్రదం చేయాలి

నల్గొండలో ఈ నెల 15 నుంచి 18 వరకు నిర్వహించే ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య పిలుపునిచ్చారు. గురువారం జఫర్‌గఢ్‌లో వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు.
15న జరిగే బహిరంగ సభకు రైతులు, కార్మికులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో రైతు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
