Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ తప్పులతో బ్యాంకింగ్‌ వ్యవస్థకు ముప్పు: sbi ఛైర్మన్‌

Sujatha Nov 20, 2026 10:46 AM అమరావతిGeneral
Add as a preferred source on Google
ఏఐ తప్పులతో బ్యాంకింగ్‌ వ్యవస్థకు ముప్పు: sbi ఛైర్మన్‌ - Ushodayam
ఏఐ సంబంధిత తప్పులు ఆర్థిక సంస్థలకు ముప్పుగా మారవచ్చని ఎస్‌బీఐ ఛైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి హెచ్చరించారు. బ్యాంకింగ్‌ వ్యవస్థల్లో ఒక చోట జరిగే పొరపాటు ఇతర విభాగాలపైనా ప్రభావం చూపుతుందన్నారు. ఏఐ వినియోగానికి స్పష్టమైన నిబంధనలు, లావాదేవీ పరిమితులు, ఆడిట్‌, మానవ పర్యవేక్షణ ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...