Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ అనువాదాన్ని గుడ్డిగా నమ్మొద్దు

Shruthi Nov 16, 2026 8:45 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
ఏఐ అనువాదాన్ని గుడ్డిగా నమ్మొద్దు - Ushodayam
కృత్రిమ మేధ ఆధారిత అనువాద సాధనాలు వేగంగా అందుబాటులోకి వస్తున్నా.. వాటి కచ్చితత్వంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏఐ అనువాదాలు మనుషులు చేసే భావస్పోరక అనువాదాలకు సమానంగా ఉండవని ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూసౌత్‌వేల్స్ భాషాశాస్త్ర నిపుణురాలు అలిసా టియాన్ వెల్లడించారు. సరైన శిక్షణ డేటా లేకపోవడం, భాషాపరమైన సంక్లిష్టతలు, సాంస్కృతిక వ్యత్యాసాలు ఏఐ అనువాదాల్లో తప్పులకు కారణమవుతున్నాయని వివరించారు.

Comments

G
Loading comments...