వార్తలకు తిరిగి వెళ్లండి
దువ్వ-ముద్దాపురం రోడ్డుపై రాకపోకలు బంద్

తణుకు మండలం దువ్వ-ముద్దాపురం ఆర్‌అండ్‌బీ రహదారికి వర్షాల కారణంగా గండి పడటంతో అధికారులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో నాలుగు రోజులుగా ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.
రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదాలు జరగకుండా తక్షణమే మరమ్మతులు చేపట్టి రక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...
