Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గమ్మ ఆలయంలో నిర్మాణ పనుల పరిశీలన

Anuroop Nov 10, 2026 8:52 AM కామరెడ్డిGeneral
Add as a preferred source on Google
దుర్గమ్మ ఆలయంలో నిర్మాణ పనుల పరిశీలన - Ushodayam
బాన్సువాడ కోట దుర్గమ్మ ఆలయ ఆవరణలో యజ్ఞస్తంభం, షెడ్డు నిర్మాణ పనులను సోమవారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజు పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని ఆలయ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ జంగం గంగాధర్, కౌన్సిలర్ ఏజాజ్, కోఆప్షన్ సభ్యుడు జంగం రాజశేఖర్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...