వార్తలకు తిరిగి వెళ్లండి
దస్తూరాబాద్‌లో దీపావళి సందడి

దస్తూరాబాద్ మండలవ్యాప్తంగా ఆదివారం రాత్రి ప్రజలు దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇళ్లను విద్యుత్ దీపాలతో అలంకరించి కుటుంబ సభ్యులతో కలిసి టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు.
చిన్నారుల కేరింతలు, బాణసంచా వెలుగులతో గ్రామాల్లో పండుగ సందడి నెలకొంది. వ్యాపార దుకాణాల్లో యజమానులు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Comments
Loading comments...
