Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా వ్యాఖ్యలపై రణ్‌బీర్‌ క్షమాపణలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 22, 2026 1:03 PM జాతీయంవినోదం
దసరా వ్యాఖ్యలపై రణ్‌బీర్‌ క్షమాపణలు - Ushodayam
దసరా వేడుకల్లో చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ క్షమాపణలు తెలిపారు. అక్టోబర్‌ 20న కోల్‌కతాలో ‘రామాయణ’ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, చెడుపై మంచి విజయం సాధిస్తుందనే సందేశాన్ని వివరించే క్రమంలో పొరపాటుగా మాట్లాడారు. దీంతో సోషల్‌ మీడియాలో విమర్శలు వ్యక్తమయ్యాయి. తన వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా చేయలేదని, అవి పొరపాటున వచ్చిన మాటలని రణ్‌బీర్‌ వివరణ ఇచ్చారు.

Comments

G
Loading comments...