Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తన వ్యాఖ్యలపై రణ్‌బీర్‌ కపూర్‌ క్షమాపణలు

Follow Ushodayam on Google
Udayam Desk Oct 23, 2026 9:36 AM జాతీయంవినోదం
తన వ్యాఖ్యలపై రణ్‌బీర్‌ కపూర్‌ క్షమాపణలు - Ushodayam
దసరా వేడుకల్లో చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ క్షమాపణలు తెలిపాడు. తాను చెప్పాలనుకున్న భావానికి విరుద్ధంగా మాటలు దొర్లాయని, అది అనుకోకుండా జరిగిన పొరపాటని చెన్నైలో ‘రామాయణ’ ప్రచార కార్యక్రమంలో వివరించాడు. కోల్‌కతాలో జరిగిన వేడుకలో ఆయన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. రణ్‌బీర్‌ రాముడిగా నటించిన ‘రామాయణ’ చిత్రం నవంబరు 5న థియేటర్లలో విడుదల కానుంది.

Comments

G
Loading comments...