వార్తలకు తిరిగి వెళ్లండి
దంపతుల ఆత్మహత్య కేసులో ట్విస్ట్

కేపీహెచ్‌బీ పరిధిలో గత నెల 27న కుమార్తెను చంపి బలవన్మరణానికి పాల్పడిన గోపీనాథ్, సమత దంపతుల కేసులో కీలక అంశాలు వెలుగుచూశాయి. పోలీసుల తనిఖీల్లో బెంగాలీ భాషలో రాసిన సమత డైరీ లభ్యమైంది.
ప్రేమ వివాహం చేసుకున్న భర్త గోపీనాథ్ తనను మునుపటిలా పట్టించుకోవడం లేదని, ప్రేమ తగ్గిందని సమత డైరీలో ఆవేదన వ్యక్తం చేశారు. విభేదాలతో విసుగుచెందే వారు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Loading comments...
