Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దమ్మపేటలో యువకుడి అదృశ్యంపై కేసు

Anuroop Nov 09, 2026 9:06 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
Add as a preferred source on Google
దమ్మపేటలో యువకుడి అదృశ్యంపై కేసు - Ushodayam
దమ్మపేట మండలం సీతారామపురానికి చెందిన కాడెం మనోజ్ (21) అదృశ్యమయ్యాడు. ఈ నెల 6న బైక్‌పై ఇంటి నుంచి వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు వెతికినా ఆచూకీ లభించలేదు. తండ్రి ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజేష్ కుమార్ తెలిపారు. యువకుడి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...