వార్తలకు తిరిగి వెళ్లండి
దివ్యాంగ పిల్లల ప్రతిభను ప్రోత్సహించాలి: ఎంఈవో

దివ్యాంగ పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించాలని ఎంఈవో కోడపాక రఘుపతి సూచించారు. చిట్యాల భవిత సెంటర్‌లో నిర్వహించిన మండల స్థాయి క్రీడా పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, చిన్నారులతో కలిసి క్రీడల్లో పాల్గొని ఉత్సాహపరిచారు.
విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.
Comments
Loading comments...
