వార్తలకు తిరిగి వెళ్లండి
దీపావళి వేళ ఆనకట్టలోకి దూసుకెళ్లిన కారు
ఛత్తీస్‌గఢ్‌లో దీపావళి రాత్రి కారు తిలా ఆనకట్టలో పడిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. గరియాబంద్ జిల్లా రాజిమ్‌లో జరిగిన ఈ ప్రమాదంలో భార్యాభర్తలతో పాటు ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు.
మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.
Comments
Loading comments...
