Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీపావళి వేడుకలు... చెత్తమయమైన న్యూజెర్సీ వీధులు

Sai Nath Nov 10, 2026 6:46 PM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
 దీపావళి వేడుకలు... చెత్తమయమైన న్యూజెర్సీ వీధులు - Ushodayam
అమెరికాలోని న్యూజెర్సీలో దీపావళి వేడుకల అనంతరం పలు వీధులు చెత్తతో నిండిపోయాయి. ఇండియా స్ట్రీట్‌ సహా పలు ప్రాంతాల్లో కాల్చిన బాణసంచా, కార్డ్‌బోర్డు పెట్టెలు, ప్లాస్టిక్‌ కవర్లు రోడ్లపై పేరుకుపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీధులను శుభ్రం చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది నీటి జెట్‌లను ఉపయోగించారు.

Comments

G
Loading comments...