Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీపావళి తర్వాత హైదరాబాద్‌లో పడిపోయిన గాలి నాణ్యత

Harika Nov 09, 2026 12:01 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
దీపావళి తర్వాత హైదరాబాద్‌లో పడిపోయిన గాలి నాణ్యత - Ushodayam
దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చడంతో హైదరాబాద్‌లో గాలి నాణ్యత తగ్గింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 160 పాయింట్లకు చేరింది. దీంతో గొంతు నొప్పి, కళ్ల మంటలు, ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Comments

G
Loading comments...