Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీపావళి గిఫ్ట్‌గా లేఆఫ్ నోటీసు.. షాకైన ఉద్యోగి

Anuroop Nov 10, 2026 7:02 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
దీపావళి గిఫ్ట్‌గా లేఆఫ్ నోటీసు.. షాకైన ఉద్యోగి - Ushodayam
దీపావళికి ముందు కంపెనీ లేఆఫ్ నోటీసు ఇవ్వడంతో ఓ ఉద్యోగి ఆవేదనకు గురయ్యాడు. ‘దీపావళి గిఫ్ట్‌గా ఉద్యోగం కోల్పోయా’ అంటూ తన బాధను రెడ్డిట్‌లో పంచుకున్నాడు. డిసెంబర్‌లో కుటుంబంతో టూర్ ప్లాన్ కూడా అనిశ్చితిలో పడిందని తెలిపాడు. మార్కెటింగ్ రంగంలో కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నాడు. నెటిజన్లు అతడికి ధైర్యం చెప్పారు.

Comments

G
Loading comments...