Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీక్ష చేస్తున్న అధ్యాపకురాలు అరెస్ట్

Rudhira Nov 23, 2026 5:49 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
ధర్నా చౌక్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన అధ్యాపకురాలు తేజశ్రీని పోలీసులు అరెస్ట్ చేసి కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీసీ ఆల్దాస్ జానయ్యపై ఇచ్చిన ఫిర్యాదులో న్యాయం చేయాలని ఆమె దీక్షకు దిగారు. తన ఫిర్యాదుపై నిష్పక్షపాత విచారణ జరపాలని, అప్పటివరకు వీసీని విధుల నుంచి తప్పించాలని తేజశ్రీ డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తానన్నారు.

Comments

G
Loading comments...