వార్తలకు తిరిగి వెళ్లండి
ధ్రువ్ రాఠీపై నాన్ బెయిలబుల్ వారెంట్

ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీపై ఢిల్లీలోని సాకేత్ కోర్టు సోమవారం నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2018లో వికాస్ పాండే దాఖలు చేసిన పరువు నష్టం కేసులో జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ అనమ్ రయీస్ ఖాన్ ఈ ఆదేశాలు ఇచ్చారు.
ధ్రువ్ రాఠీ చేసిన వీడియో వల్ల తన పరువుకు నష్టం కలిగిందని వికాస్ పాండే ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు డిసెంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.
Comments
Loading comments...
