Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధరల పెరుగుదలతో సామాన్యులపై భారం

Anuroop Nov 12, 2026 6:05 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
ధరల పెరుగుదలతో సామాన్యులపై భారం - Ushodayam
గత రెండు నెలల్లో పాలు, నెయ్యి, వెన్న, డిటర్జెంట్లు, సిగరెట్ల ధరలు పెరగడంతో సామాన్యులపై భారం పెరిగింది. మదర్ డెయిరీ, నందిని పాల ధరలు, అమూల్, ఆవిన్ నెయ్యి, వెన్న ధరలు పెంచాయి. హిందుస్థాన్ యునిలివర్ డిటర్జెంట్ల ధరలను పెంచింది. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.2,820కు చేరగా, డ్రై ఫ్రూట్స్ ధరలు 60-70 శాతం పెరిగినట్లు సమాచారం. దీంతో కుటుంబాల బడ్జెట్‌పై ప్రభావం పడుతోంది.

Comments

G
Loading comments...