వార్తలకు తిరిగి వెళ్లండి
ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వమే చేపట్టాలి

పార్వతీపురం జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ప్రైవేట్ వ్యక్తులను GRDLలుగా నియమించకుండా ప్రభుత్వమే నేరుగా కొనుగోళ్లు చేపట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు రాము డిమాండ్ చేశారు. పార్వతీపురం మండలంలో రోడ్డుపై ఉన్న ధాన్యాన్ని ఆయన పరిశీలించారు.
గతంలో క్వింటాలుకు రూ.10 నుంచి రూ.20 వరకు వసూలు చేయడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారని ఆయన తెలిపారు.
Comments
Loading comments...
