వార్తలకు తిరిగి వెళ్లండి

నందిగాం మండలం దేవుపురం ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి కర్రి కావ్య 133 ఓట్లతో విజయం సాధించారు. శనివారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో అధికారులు ఆమె గెలుపును ప్రకటించారు.
ఈ విజయంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ కావ్యను అభినందించారు. గెలుపునకు సహకరించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

