వార్తలకు తిరిగి వెళ్లండి
దేవరుప్పులలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెంకు చెందిన బిల్లా తిరుపతిరెడ్డి, ఈదునూరి జయమ్మలకు మంజూరైన రూ.53,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ నేతలు శుక్రవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సీఎంఆర్ఎఫ్ నిధి నిరుపేదలకు వరమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
