Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరపల్లిలో తుఫాన్ బాధితులకు సాయం

Anuroop Nov 09, 2026 2:17 PM తూర్పుగోదావరి General
Add as a preferred source on Google
దేవరపల్లిలో తుఫాన్ బాధితులకు సాయం - Ushodayam
అర్నబ్ తుఫాను కారణంగా ఉపాధి కోల్పోయిన దేవరపల్లి మండలంలోని యర్నగూడెం, త్యాజంపూడి గ్రామాలకు చెందిన 239 మంది మత్స్యకారులకు ప్రభుత్వం నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. తహశీల్దార్ ఏ. రాజాబాబు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక్కో కుటుంబానికి 50 కిలోల బియ్యం, కిలో వంటనూనె, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు అందజేశారు.

Comments

G
Loading comments...