వార్తలకు తిరిగి వెళ్లండి
దేవరపల్లి ఎంపీటీసీకి ఎమ్మెల్యే సన్మానం

తోట్లవల్లూరు మండలం దేవరపల్లి సెగ్మెంట్‌లో ఎంపీటీసీగా విజయం సాధించిన జంగా శ్రీనివాసరెడ్డిని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అభినందించి సత్కరించారు. ఆయనకు పూలమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ దేవరపల్లి సెగ్మెంట్ అభివృద్ధికి కృషి చేయాలని శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్యే సూచించారు.
Comments
Loading comments...
