వార్తలకు తిరిగి వెళ్లండి
దేశాయిపేట టీడీపీ అభ్యర్థిగా నళిని

వేటపాలెం మండలం దేశాయిపేట గ్రామ టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా మార్పు నళిని పేరును ఖరారు చేశారు. ఆమె అభ్యర్థిత్వానికి చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఆమోదం తెలిపారు.
గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని నళిని తెలిపారు. తనకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు చెప్పారు.
Comments
Loading comments...
