Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ రాజకీయాల్లో కేసీఆర్ కీలకం కానున్నారు: కేటీఆర్

Follow Ushodayam on Google
Shruthi Oct 23, 2026 9:43 PM హైదరాబాద్General
దేశ రాజకీయాల్లో కేసీఆర్ కీలకం కానున్నారు: కేటీఆర్ - Ushodayam
దేశ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించే రోజులు వస్తున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో అంబర్‌పేట బీఆర్‌ఎస్ నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీల ప్రాధాన్యం పెరుగుతుందని, రాష్ట్రంలో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...