Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేగాంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

Anuroop Nov 10, 2026 6:29 PM నిర్మల్ General
Add as a preferred source on Google
దేగాంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే - Ushodayam
భైంసా మండలం దేగాం గ్రామంలో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పెద్దమ్మతల్లి ఆలయం వద్ద రూ.10 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్‌కు భూమిపూజ చేశారు. మరో రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా షెడ్డు భవనాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గ్రామస్థులకు చెత్తబుట్టలను పంపిణీ చేశారు. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Comments

G
Loading comments...