Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘డ్యూన్‌: పార్ట్‌ 3’ ట్రైలర్‌ విడుదల

Follow Ushodayam on Google
Sai Nath Oct 28, 2026 4:50 PM జాతీయంవినోదం
 ‘డ్యూన్‌: పార్ట్‌ 3’ ట్రైలర్‌ విడుదల - Ushodayam
‘డ్యూన్‌: పార్ట్‌ 3’ చివరి ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో చక్రవర్తి పాల్‌ ముఆద్‌దిబ్‌గా టిమోతీ చలమెట్‌ కనిపించనున్నారు. తనను హత్య చేసేందుకు జరుగుతున్న కుట్రను పాల్‌ నిర్దాక్షిణ్యంగా బయటపెట్టడం, సామ్రాజ్యంలో నెలకొన్న సంక్షోభం ట్రైలర్‌లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఫ్రాంక్‌ హెర్బర్ట్‌ ‘డ్యూన్‌ మెస్సయ్యా’ నవల ఆధారంగా తెరకెక్కినఈ సినిమా డిసెంబర్‌ 18న విడుదల కానుంది.

Comments

G
Loading comments...