వార్తలకు తిరిగి వెళ్లండి
డ్రగ్స్‌రహిత భారత్ కోసం యువత కృషి చేయాలి: కె.లక్ష్మణ్

మూడేళ్లలో దేశాన్ని డ్రగ్స్‌రహితంగా మార్చేందుకు యువత, సంస్థలు కృషి చేయాలని రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన ఐఫోకస్ 21వ వార్షికోత్సవం ‘జయప్రద-2026’లో ఆయన మాట్లాడారు.
వ్యక్తి నిర్మాణంతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ‘ఈనాడు’ ఎడిటర్ ఎం.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
