Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రైవర్‌కు ఫిట్స్‌.. తప్పిన ప్రమాదం

Shruthi Nov 14, 2026 7:19 PM మెదక్General
Add as a preferred source on Google
డ్రైవర్‌కు ఫిట్స్‌.. తప్పిన ప్రమాదం - Ushodayam
నర్సాపూర్‌లో స్కూల్‌ బస్సు డ్రైవర్‌కు ఫిట్స్‌ రావడంతో బస్సు అదుపుతప్పింది. విద్యార్థులను ఇంటికి తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు రోడ్డు పక్కన నిలిపి ఉన్న గూడ్స్‌ వాహనంతో పాటు రెండు బైకులను ఢీకొట్టింది. అనంతరం ఓ బైకును కొంతదూరం ఈడ్చుకెళ్లి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో 40 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Comments

G
Loading comments...