వార్తలకు తిరిగి వెళ్లండి
డ్రైవర్‌కు మూర్ఛ.. 73 మందికి రక్షణ

హనుమకొండ నుంచి హైదరాబాద్‌కు 73 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్‌కు కాజీపేట వద్ద ఒక్కసారిగా మూర్ఛ వచ్చింది. దీంతో బస్సు అదుపు తప్పగా.. ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
కండక్టర్ విజయ్‌తో కలిసి జనగామకు చెందిన రామకోటి అప్రమత్తంగా వ్యవహరించి బస్సును ఆపారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. స్వల్పంగా గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...
