వార్తలకు తిరిగి వెళ్లండి
డ్రైనేజీలో నవజాత శిశువు
విశాఖపట్నం మద్దిలపాలెం సమీపంలోని పిఠాపురం కాలనీలో నవజాత శిశువును గుర్తుతెలియని వ్యక్తులు డ్రైనేజీ కాలువలో పడేసి వెళ్లిపోయారు. కాలువ నుంచి ఏడుపు వినిపించడంతో స్థానికులు గోనె సంచిని పరిశీలించి అందులో ఉన్న పసికందును గుర్తించారు.
వెంటనే ఎంవీపీ పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని శిశువును రక్షించారు. అనంతరం చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...
