వార్తలకు తిరిగి వెళ్లండి
డోలీలో గర్భిణి 10 కి.మీ. నరకయాతన

విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం చిట్టంపాడుకు చెందిన నిండుగర్భిణి కుమారికి శనివారం తెల్లవారుజామున పురిటినొప్పులు రావడంతో బంధువులు డోలీలో 10 కిలోమీటర్లు మోసుకెళ్లారు. శెనగపాడు నుంచి 108 వాహనంలో ఆస్పత్రికి తరలించగా మగబిడ్డకు జన్మనిచ్చింది.
గిరిశిఖర గ్రామాలకు రోడ్లు వేస్తామన్న హామీలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే లలితకుమారి నెరవేర్చడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...
