Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డంపింగ్ యార్డ్ బయోమైనింగ్‌పై అనుమానాలు

Kiran Nov 13, 2026 10:36 AM కరీంనగర్General
Add as a preferred source on Google
డంపింగ్ యార్డ్ బయోమైనింగ్‌పై అనుమానాలు - Ushodayam
KNR డంపింగ్ యార్డ్‌లో బయోమైనింగ్ ప్రక్రియపై పలు పార్టీల నాయకులు, సంఘాల ప్రతినిధులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2023లో ప్రారంభించిన చెత్త తొలగింపు పనులకు రూ.12 కోట్లు ఖర్చు చేసినా పురోగతి లేదని ఆరోపిస్తున్నారు. ఇటీవల మంజూరైన రూ.17 కోట్ల స్వచ్ఛభారత్, మరో రూ.80 కోట్ల UCF నిధులతోనైనా నగర ప్రజలకు కాలుష్యం నుంచి విముక్తి లభిస్తుందా అని సీపీఎం నగర కార్యదర్శి సత్యం అధికారులను ప్రశ్నించారు.

Comments

G
Loading comments...