Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డివైడర్‌ను ఢీకొన్న కారు.. కుటుంబంలో నలుగురు మృతి

Anuroop Nov 12, 2026 10:15 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
డివైడర్‌ను ఢీకొన్న కారు.. కుటుంబంలో నలుగురు మృతి - Ushodayam
ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ సమీపంలో గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అతివేగంతో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులను సౌరభ్ ఉపాధ్యాయ్ (40), భార్య మేనక (35), కుమారులు వ్యోమ్ (7), శివోమ్ (18 నెలలు)గా గుర్తించారు. భాయ్ దూజ్, ఛత్ పూజ వేడుకల కోసం స్వస్థలానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

Comments

G
Loading comments...