Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిస్మిస్ కార్మికులకు ఉద్యోగాలు ఏఐటీయూసీ పోరాట ఫలితం

Follow Ushodayam on Google
Kiran Nov 05, 2026 6:48 PM జయ శంకర్ భూపాలపల్లి General
డిస్మిస్ కార్మికులకు ఉద్యోగాలు ఏఐటీయూసీ పోరాట ఫలితం - Ushodayam
డిస్మిస్ కార్మికులకు ఉద్యోగాలు కల్పించడం ఏఐటీయూసీ పోరాట ఫలితమేనని ఆ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్ అన్నారు. ఈ విజయాన్ని ఇతర సంఘాలు తమ ఖాతాలో వేసుకోవడం సరికాదన్నారు. ఏఐటీయూసీ సమ్మె నోటీసుతోనే యాజమాన్యం, ప్రభుత్వం స్పందించాయని తెలిపారు. రాజకీయ జోక్యంతో డిపెండెంట్ ఉద్యోగాలు, మెడికల్ బోర్డు నిలిచిపోయాయని ఆరోపించారు. పెండింగ్ నియామకాలు పూర్తి చేసి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...